జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 21 at 20.55.48

TRINETHRAM NEWS

ధర్మపురి మండలకేంద్రంలోనీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఇట్ మినిస్టర్ శ్రీధర్ బాబు

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మంచిర్యాలలో పలు అభిృద్ధి కార్యక్రమాలలో పాల్గొని వేములవాడ వెళ్తుండగా మార్గ మధ్యంలో ధర్మపురి క్యాంప్ కార్యాలయంలో విప్ అడ్లూరి లక్ష్మణ్
ఏర్పాటు చేసిన తేనీటి విందు లో పాల్గొన్న శ్రీధర్ బాబు
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం.

రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతు రుణమాఫీని అమలు చేసి చూపించాం.

మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేసి మా చేతుల్లో పెట్టారు.

అయినప్పటికీ అప్పులను తీరుస్తూ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం.

ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయాన్ని అభివృద్ధి చేసి తీరుతాం

ఆలయ అభివృద్ధి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రివర్యులు సురేఖ దృష్టిలో కూడా విప్ లక్ష్మణ్ పెట్టడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page