భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

TRINETHRAM NEWS

భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

ఘనంగా జరిపిన ఘనంగా జరిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు

Trinethram News : భారత దేశ కీర్తిని ప్రపంచ నలుమూలల చాటి చెప్పిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని దేవరకద్ర మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. మంగళవారం దేవరకద్ర పాత బస్టాండ్ లో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు జరుపుకుని నివాళులు అర్పించారు. ఇట్టి కార్యక్రమంలో దేవరకద్ర మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top