జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 30 at 1.03.00 PM

TRINETHRAM NEWS

సమ్మక్క సారలమ్మలను దర్శించుకొనున్న ఎమ్మెల్సీ కవిత.

హైదరాబాద్ డిసెంబర్ 30:బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించను న్నారు.

ఎమ్మెల్సీ కవిత ముందుగా వరంగల్ లోని బాలసము ద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించను న్నారు.

అనంతరం మేడారానికి బయలుదేరుతారు. సమ్మక్క సారక్క అమ్మ వార్లను దర్శించుకొని అనంతరం ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ కు తిరుగు పయనం అవుతారని తెలిసింది.

You cannot copy content of this page