WhatsApp Image 2024 11 18 at 07.15.41
శబరిమలైకి అదనపు విమాన సర్వీసులు
శబరిమలై యాత్రికుల సౌకర్యార్థం చెన్నై నుంచి కొచ్చికి రోజుకు ఎనిమిది విమానాలు నడుపుతున్నట్టు విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. చెన్నై నుంచి నడిచే ఎనిమిది విమానాలతో పాటు బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చే మూడు విమానాలు కొచ్చి వరకు పొడిగించారు. జనవరి 25వ తేదీ వరకు ఇది అమల్లో ఉంటుంది. ఎయిరిండియా ఎక్స్ప్రెస్, ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలు చెన్నై నుంచి కొచ్చికి సేవలందిస్తాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
