WhatsApp Image 2024 11 14 at 7.31.38 PM
శ్రీ హరి హర క్షేత్రం ఆధ్వర్యంలో శ్రీ రమా సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు
చొప్పదండి : త్రి నేత్రం న్యూస్
కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం రోజున పట్టణంలోని శ్రీ గోవిందాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి భక్తాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ హరి హర క్షేత్రం ఆధ్వర్యంలో శ్రీ రమా సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్న ప్రసాద వితరణ కలదు కావున భక్తులందరూ పాల్గొని ఆ దేవుని యొక్క కృపాకటాక్షములు పాత్రులు కాగలరు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
