WhatsApp Image 2024 11 14 at 7.27.06 PM
సీహెచ్పీలో బొగ్గు నాణ్యత వారోత్సవాలు
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జీడీకే 1 సీహెచ్పీలో గురువారం బొగ్గు నాణ్యత వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో హరీష్, దరూరి వేణు, ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ బండి మల్లేశం, కెమిస్ట్ మల్లికార్జున్, రవి, శేఖర్, శ్రీనివాస్, ఎలక్టికల్ ఫోర్మెన్ రాజేశ్వరరావు, షిఫ్ట్ ఇన్చార్జి బాబు లాల్, రిలే డి ఇన్చార్జి బొల్లి సమ్మయ్య, తాడ్ పార్టీ కార్మికులు భూమయ్య, పూసాల నరేష్, కొమురవెల్లి విశ్వనాథ్, సుంక సురేష్, గడ్డం సురేష్, అశోక్, రాయలింగు, అన్ని యూనియన్ నాయకులు, సంప్లింగ్ ఉద్యోగులు, టీపీఎస్ క్వాలిటీ కార్మికులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
