జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 14 at 6.51.42 PM

TRINETHRAM NEWS

గోధుమపిండిలోపురుగులు

ప్రజల ఆరోగ్యలతో చెలగాటమాడుతున్న పలు సూపర్ మార్కెట్లు

తేదీ అయిపోయిన సమానులను విక్రయిస్తున్న సూపర్ మార్కెట్ ,పలు షాపులు

చొప్పదండి : త్రి నేత్రం న్యూస్

చొప్పదండిలో పాలు కిరాణం,సూపర్ మార్కెట్ లలో ఎక్స్పైర్ డేటు అయిపోయినా గోధుమపిండి ప్యాకెట్లను విక్రయిస్తున్నారు గురువారం రోజున పట్టణంలోని ఒక వ్యక్తి గోధుమపిండి ప్యాకెట్ కొనుగోలు చేయగా ఇంటికి వెళ్లి చూడగా అందులో నుండి పురుగులు దర్శనం ఇచ్చాయి ఇది చూసి కొనుగోలుదారుడు ఆశ్చర్యపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ వైరల్ అయితున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page