లాగూచర్ల అధికారుల దాడిపై రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత తీసుకోవాలి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా మన్నెగూడ లో ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ రేవంత్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి ఇద్దరి కాల్ డిటైల్స్ తీయండి రేవంత్ రెడ్డి కాల్ డటాలో బడాపారిశ్రామిక వేత్తల పేర్లు వస్తాయినరేందర్ రెడ్డి కాల్ డేటా లో పేద ప్రజల ఫోన్ నెంబర్లు వస్తాయి.అమాయక రైతుల పైన కేసులు చేయవద్దు.
అధికారుల పై దాడిని మేము ఖండిస్తున్నాము. నిన్న జరిగిన సంఘటన గురించి రేవంత్ రెడ్డి పూర్తిగా బాధ్యత వహించాలి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


