జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 11 at 19.47.10

TRINETHRAM NEWS

దేవాలయాలు ప్రశాంతతకు నిలయాలు..

ముఖద్వారం ప్రారంభోత్సవంలో వజ్రెష్ యాదవ్

త్రినేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

దేవాలయాలు ప్రశాంతతకు నిలయాలని టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ అన్నారు. సోమవారం నాడు పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం ముఖద్వారం ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడుతూ దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు అని వాటిని అభివృద్ధి చేసుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి,పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అమర్ సింగ్,డిప్యూటీ మేయర్ శివ గౌడ్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తుంగతుర్తి రవి, ప్రధాన కార్యదర్శి పొన్నాల శ్రీనివాస్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు శ్రీలత బద్రి నాయక్, కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page