జూలై 5, 2026

WhatsApp Image 2024 11 11 at 4.56.06 PM

TRINETHRAM NEWS

మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం

Nov 10, 2024,

Trinethram News : తెలంగాణ : మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. కాసిపేట మండలం పెద్ద ధర్మారం సమీపంలోకి పెద్దపులి వచ్చింది. గ్రామానికి సమీపంలోని రహదారిపై పులి అడుగులు కనిపించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పంటచేన్లలో కాపలా ఉన్న కొందరికి పెద్దపులి అరుపులు వినిపించినట్లు చెప్పారని స్థానికులు తెలిపారు. దీంతో అటవీ శాఖ సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు అడవి ప్రాంతంలోకి వెళ్లవద్దని సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page