AP Annual Budget : 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్.. రెవెన్యూ వ్యయం అంచనా

TRINETHRAM NEWS

2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్.. రెవెన్యూ వ్యయం అంచనా

Trinethram News : రూ.2.34లక్షల కోట్లు.. ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు, రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు..

పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ. 16.739 కోట్లు, జలవనరులు రూ.16,705 కోట్లు..

ఉన్నత విద్య రూ.2326 కోట్లు.. పట్టణాభివృద్ధి రూ.11490 కోట్లు..

పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127 కోట్లు.. ఇంధన రంగం రూ.8,207 కోట్లు..

పోలీస్ శాఖ రూ. 8495 కోట్లు..

బీసీ సంక్షేమం రూ.3,907 కోట్లు..

మైనారిటీ సంక్షేమం రూ.4,376 కోట్లు..

ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు..

అటవీ పర్యావరణ శాఖ రూ.687 కోట్లు..

గృహ నిర్మాణం రూ. 4,012 కోట్లు..

నైపుణ్యాభివృద్ధి శాఖ రూ.1,215 కోట్లు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top