జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 10 at 20.26.15

TRINETHRAM NEWS

రూ.15వేల కోట్ల వినియోగం పై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

Trinethram News : Andhra Pradesh : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంక్, ఏడీబీ ఇచ్చేనిధుల వినియోగం పై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ కలిసి రూ.15వేల కోట్ల రుణం ఇస్తాయని ప్రభుత్వం పేర్కొంది.ఈ నిధులతో మౌలిక వసతులు, హరిత నిర్మాణాలు, ఉపాధి కల్పిస్తామని వెల్లడించింది.ఈ మేరకు అమరావతి అభివృద్ధి ప్రణాళిక అమలు చేయాలని సీఆర్డీఏను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page