WhatsApp Image 2024 11 10 at 10.56.21 AM
ఐక్యమత్యానికి నిదర్శనం గ్యార్మీ పండుగ అని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు.
Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127 డివిజన్ లోని వెంకట్ రామి రెడ్డి నగర్ లో గ్యార్మీ పండుగను ఆదివారం వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఐక్యమత్యానికి నిదర్శనం గ్యార్మీ పండుగ అని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మతిన్ ఖాన్, ఉస్మాన్ భాయ్, మహమ్మద్ అక్బర్, కాజామియా, సయ్యద్ యూస ఫ్, రాజు, వెంకట్, డేవిడ్, నిజం బాయ్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
