జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 09 at 10.50.59 PM

TRINETHRAM NEWS

ఇవాళ 30 శాతం వడ్లు దళారుల పాలైంది

Trinethram News : Telangana : ఈ ప్రభుత్వం కొనడం లేదని రూ.1700, 1800 ధాన్యం దాళరులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది

రూ.2320 మద్దతు ధర, రూ.500 బోనస్ మొత్తం కలిపి రూ.2820 కి అమ్ముకోవాల్సిన ధాన్యం రూ.1800 ఇయాల రైతులు అమ్ముకుంటున్నారు

రేవంత్ రెడ్డి చాతకాని తనం వల్ల కింటా వడ్ల మీద రూ.1000 ప్రతి రైతు నష్ట పోతున్నాడు – హరీష్ రావు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page