జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 09 at 15.53.20

TRINETHRAM NEWS

తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంజూరు కావాలని కోరిన తాజా మాజీ సర్పంచ్ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు రామగిరి లావణ్య

రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మరింత ముందుకు పుష్కర ఘాట్ మంజూరు కోసం పనులు మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరిన వెంటనే. మంత్రి వర్యులు.

సింగరేణి ఆర్జి 1. . జి ఎం ముస్త్యాల గ్రామానికి పుష్కర ఘాట్ మంజూరు చేయాలని తెలుపడం. జరిగింది మరియు తాజా మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య ఆర్ జి 1. జి ఎం కలసి పుష్కర ఘాట్ మంజూరు కోసం వివరించడం జరిగింది
జి ఎం పోయిన వారం సివిల్ డిపార్ట్ మెంట్ వాల్లకు పుష్కర ఘాట్ కోసం ముస్త్యాల గ్రామానికి వెళ్ళి పరిశీలించమని కోరడం జరిగింది మరియు వారం రోజుల కిందట సివిల్ డిపార్ట్ మెంట్ వాల్లు ముస్త్యాల గ్రామానికి వచ్చి గోదావరి నది ఒడ్డున పరిశీలించడం జరిగింది మరియు సివిల్ డిపార్ట్ మెంట్ వాల్ల వెంబడి తాజా మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య వెళ్లి పుష్కర ఘాట్ కోసం గోదావరి నది ఒడ్డున పరిశీలించి కొలతలు తీసుకోవడం జరిగిందని లావణ్య అన్నారు మరియు. ఈరోజు సివిల్ డిపార్ట్ మెంట్ వాల్లు పుష్కర ఘాట్ అంచనా .40 00000 నలభై లక్షల రూపాయల కు ఎస్టిమేషన్ చేయడం జరిగింది అని లావణ్య అన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page