జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 07 at 5.05.44 PM

TRINETHRAM NEWS

డొనాల్డ్ ట్రంప్ మా నాన్న.. పాక్ యువతి

Trinethram News : పాకిస్థాన్ : పాకిస్థాన్ కు చెందిన ఓ యువతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నాన్న అని ఆరోపిస్తున్నారు. తానే ట్రంప్ కు నిజమైన కూతురునని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘తన కూతురును బాగా చూసుకోవడం లేదని ట్రంప్ మా అమ్మను ఎప్పుడూ కోప్పడుతుండేవారు. అమెరికన్లు ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను చూసి ఆశ్చర్యపోతుంటారు’ అని ఆమె పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page