జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 06 at 21.48.47

TRINETHRAM NEWS

ఆటో వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్న 5 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు.

మంచిర్యాల త్రినేత్రం ప్రతినిధి

టాస్క్ ఫోర్సు సిఐ M. రాజ్ కుమార్ ఆధ్వర్యంలో, టాస్క్ ఫోర్సు సిబ్బంది మంచిర్యాల పట్టణంలో ని రాంనగర్ నుండి ఆటో వాహనం నెంబర్ Ap15x2563 వాహనంలో మహారాష్ట్ర కి అక్రమంగా తరలిస్తున్న 5 క్వింటల్ల pds రైస్ ని మంచిర్యాల జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్ వద్ద పట్టుకోవడం జరిగింది . పిడిఎస్ రైస్ 5 క్వింటాళ్ళు విలువ సుమారు 10000/- రూపాయలు.
నిందితుడి వివరాలు
1) తింగులూరు నజీయప్పన్ దర్శన్
S/o. రాము వయస్సు 21, వృత్తి: డ్రైవర్ నివాసం, ఎన్టీఆర్ నగర్
మంచిర్యాల
స్వాదినపరుచుకున్న 5 క్వింటాళ్ల పిడిఎఫ్ రైస్, ఆటో వాహనం మరియు నిందితుడు మరియు 1 సెల్ ఫోన్ ను తదుపరి విచారణ నిమిత్తం మంచిర్యాల్ పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page