TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః
శనివారం, డిసెంబరు 30, 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
మార్గశిర మాసం – బహుళ పక్షం
తిథి:తదియ ఉ8.16 వరకు
వారం:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం:ఆశ్లేష తె4.48 వరకు
యోగం:విష్కంభం రా2.40 వరకు
కరణo:భద్ర ఉ8.16 వరకు తదుపరి బవ రా9.13 వరకు
వర్జ్యం:సా4.32 – 6.17
దుర్ముహూర్తము:ఉ6.33 – 8.01
అమృతకాలం:తె3.02 – 4.48
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:కర్కాటకం
సూర్యోదయం:6.34
సూర్యాస్తమయం: 5.32
సంకష్టహర చతుర్థీ
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి