TRINETHRAM NEWS

ఏపీలో సరికొత్తగా మిడ్ డే మీల్

ఒక్కో ప్రాంతానికి ఒక్కో మెనూ!

Trinethram News : ఏపీలో మధ్యాహ్న భోజన పథక స్వరూపాన్ని కొత్తగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే మెనూ ఉండగా, ఆయా ప్రాంతాల ఆహార అలవాట్లకు అనుగుణంగా 4 రకాల మెనూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

విద్యార్థులు ఇష్టపడే పౌష్టిక ఆహారం ఉండేలా మెనూలను అధికారులు తయారుచేశారు. మరింత కసరత్తు అనంతరం కొత్త మెనూను డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి తీసుకు రావాలని సంబంధిత అధికారులు యోచిస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App