WhatsApp Image 2024 11 02 at 20.50.39
గంగోత్రి, యమునోత్రి ధామ్ లు మూసివేత
Trinethram News : చార్ధామ్ యాత్ర ముగింపు దశకు చేరుకుంటోంది. శీతాకాలం రాకతో గంగోత్రి ధామ్ తలుపులను ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 12.14 గంటలకు మూసి వేయనున్నట్లు ఆలయ కమిటీ కార్యదర్శి సురేష్ సెమ్వాల్ తెలిపారు.
అనంతరం ముఖ్బాలోని గంగా ఆలయంలో గంగోత్రి మాత దర్శనం కొనసాగుతుంది. మరోవైపు యమునోత్రి ధామ్ తలుపులను కూడా ఆదివారం మధ్యాహ్నం 12.05 గంటలకు మూసివేయనున్నట్లు సమాచారం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
