డిఎంహెచ్వో ని సన్మానించిన ఆసుపత్రి సూపరిండెంట్. డాక్టర్ రామచంద్రయ్య

TRINETHRAM NEWS

డిఎంహెచ్వో ని సన్మానించిన ఆసుపత్రి సూపరిండెంట్. డాక్టర్ రామచంద్రయ్య.

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్

వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రామచంద్రయ్య నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ వెంకట రవణ ను మర్యాదపూర్వకంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మీ యొక్క సహాయ సహకారాలు హాస్పటల్ కావలసిన మెడిసిన్ సపోర్ట్ చేయాలని కోరడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంతకుముందు ఆర్ ఎం ఓ గా వీధులు నిర్వహిస్తూ ఉండేవారు. ఈ సందర్భంగా నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించడం సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సివిల్ సర్జన్ చందర్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top