వాసవి సేవ దళ్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాదము

TRINETHRAM NEWS

వాసవి సేవ దళ్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాదము

Trinethram News : Medchal : ఈరోజు అమావాస్య సందర్బంగా జెడిమెట్ల మూడు గుళ్ల దుర్గా మాత దేవాలయము వద్ద శ్రీ వాసవి సేవాదళ్ సుచిత్ర, కొంపల్లి ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద కార్యక్రమం లో 500 భక్తులకు భోజనము ఏర్పాటు చేయడము జరిగినది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అథితులుగా మేడ్చల్ జిల్లా ఆర్య వైశ్య మహా సభ అధ్యక్షులు
శ్రీ బెలిదే రమేష్ గుప్తా, ప్రధాన కార్యదర్శి బచ్చు నగేష్ గుప్తా, కోశాధికారి పసుపునూరి కేదారేశ్వర్ గుప్తా, సభ్యత్వ నమోదు ఛైర్మెన్ అనిల్ కుమార్, సంబిపూర్ కృష్ణా మరియు వాసవి సేవాదళ్ సంఘ సభ్యులు పడకంటి వెంకటేశం, తోట బిక్షపతి, పళ్ళ నాగరాజు, ఉప్పల నాగరాజు, మాశెట్టి శివకుమార్,, ఉప్పల రమేష్, ఉప్పల నరేందర్, ముప్పిరిశెట్టి కిష్టయ్య, సిల్వర్ మురళి, దొంతుల శ్రీనివాస్, కాశం నాగేశ్వర్ రావు, పార్సి నాగేందర్, తాటిపాముల రమేష్, బూర్ల నాగ భూశనము, మంచల మురళి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top