జూన్ 27, 2026

IMG 20241030 WA0006

TRINETHRAM NEWS

సంబరాలు చేసుకున్న BRS పార్టీ నాయకులు

వికారాబాద్ జిల్లా ప్రతినిది త్రినేత్రం న్యూస్ ప్రజలపై Rs.18,500/- కోట్లవిద్యుత్చార్జీలభారంపడకుండా బిఆర్ఎస్ పార్టీ తరపున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగావ్య‌తిరేకించిఅదనపువిద్యుత్‌ఛార్జిలపెంపుప్రతిపాదనలను ఈఆర్సీ ఆమోదించకుండా కృషి చేసినందుకు గాను ఈరోజు వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్మెతుకు ఆనంద్ నివాసంలో KCR చిత్ర పఠానికి పాలాభిషేకం నిర్వహించి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్* ప్రజల తరపున KCR కి మరియు KTR కిహృదయపూర్వకధన్యవాదాలుతెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్ ఆనంత్ రెడ్డి, గోపాల్, మాజీ మార్కెట్ చైర్మన్ విజయ్, మండల పార్టీ అధ్యక్షులు కమల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు మేక చంద్రశేఖర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్ రామస్వామి, రాములు, Pacs వైస్ చైర్మన్ పాండు, నాయకులు దేవదాస్, శివ కుమార్, అశోక్, రమణ, మాజీ సర్పంచ్ జైపాల్ రెడ్డి, గౌస్, అనంతయ్య, ర్. మల్లేశం, గాండ్ల మల్లికార్జున్,ధ్యాచారంమల్లికార్జున్, ఫరీద్, మైపాల్ రెడ్డి, సత్యయ్య గౌడ్ ,మూర్తుజాఅలీ,సోషల్మీడియా అధ్యక్షులు మల్లేష్, అనిల్, ప్రవీణ్, కాషాయ్య, బాలు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page