హీరో అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్

TRINETHRAM NEWS

హీరో అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్

Trinethram News : ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని అల్లు అర్జున్ పిటిషన్

ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు

నవంబర్ 6న నిర్ణయం వెల్లడిస్తామన్న హైకోర్టు

అప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ ఆదేశాలు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top