WhatsApp Image 2024 10 24 at 16.12.45
గోదావరిఖని సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు స్వర్గీయ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు అభిమాన సంఘం నాయకులు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖనిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు సంఘటిత అసంఘటిత సంఘాల నాయకులు కీర్తిశేషులు కొత్త రాజిరెడ్డి దశదిన కర్మ సందర్భంగా రాజిరెడ్డి ఆత్మ శాంతి కలగాలని మౌనం పాటించి ఫోటో దగ్గర నివాళులు అర్పించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుండబోయిన ఓదెలు యాదవ్,మేకల గోపాల్ క్రిష్ణ యాదవ్, సీనియర్ మహిళా నాయకురాళ్ళు నూనె లతామోహన్, స్వరాజ్యం, కళావతి, అనుమ రాయమల్లు ఇంకా సీనియర్ నాయకులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
