గోదావరిఖని సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు స్వర్గీయ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు అభిమాన సంఘం నాయకులు

TRINETHRAM NEWS

గోదావరిఖని సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు స్వర్గీయ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు అభిమాన సంఘం నాయకులు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖనిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు సంఘటిత అసంఘటిత సంఘాల నాయకులు కీర్తిశేషులు కొత్త రాజిరెడ్డి దశదిన కర్మ సందర్భంగా రాజిరెడ్డి ఆత్మ శాంతి కలగాలని మౌనం పాటించి ఫోటో దగ్గర నివాళులు అర్పించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుండబోయిన ఓదెలు యాదవ్,మేకల గోపాల్ క్రి‌ష్ణ యాదవ్, సీనియర్ మహిళా నాయకురాళ్ళు నూనె లతామోహన్, స్వరాజ్యం, కళావతి, అనుమ రాయమల్లు ఇంకా సీనియర్ నాయకులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top