టీచర్స్ జాబ్స్ స్కామ్ కేసులో ఈడీ దాడులు

TRINETHRAM NEWS

టీచర్స్ జాబ్స్ స్కామ్ కేసులో ఈడీ దాడులు

టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం కోల్కతాలోని తొమ్మిది ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. వ్యాపారవేత్తలు సుబోధ్ సచర్, అశోక్ యదుకకు చెందిన రెండు ఫ్లాట్లు సహా బుర్రాబజార్కు చెందిన సీఏ నివాసంపై ఈడీ సోదాలు చేపట్టింది. ప్రైమరీ స్కూల్ జాబ్ స్కామ్కు సంబంధించి తమ విచారణలో భాగంగా సోదాలు చేపట్టామని ఈడీ అధికారులు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top