నూతన నుడా భవనాన్ని ప్రారంభించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

TRINETHRAM NEWS

నూతన నుడా భవనాన్ని ప్రారంభించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

నెల్లూరు నగరంలోని గాంధీ నగర్ లో ఆరు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన నుడా భవనాన్ని నుడా చైర్మెన్ ముక్కాల ద్వారకానాథ్, జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, నగర మేయర్ పొట్లూరి స్రవంతి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ లతో కలిసి ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

You cannot copy content of this page

Scroll to Top