జూన్ 26, 2026

WhatsApp Image 2024 10 19 at 13.38.34

TRINETHRAM NEWS

భారత్ లో రెండేళ్లలో రూ.5 లక్షల కోట్ల ఆదాయం

Trinethram News : దేశీయంలో టెలికాం సంస్థల వార్షిక ఆదాయం వచ్చే రెండేళ్లలో రూ.ఐదు లక్షల కోట్లకు చేరుతుందని భారత టెలికా విభాగం (డాట్) తెలిపింది.

ప్రభుత్వం గతంలో తీసుకున్న సులభతర వాణిజ్య చర్యల వల్ల ఇది సాధ్యమవుతుందని డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్ సభ్యుడు మనీశ్ సిన్హా అంచనా వేశారు.

ఈ సందర్భంగా మనీష్ సిన్హా మాట్లాడుతూ రాబోయే రెండేళ్లలో టెలికాం కంపెనీల వార్షికాదాయాలు రూ.5లక్షల కోట్లకు చేరవచ్చన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page