Minister Sridhar Babu : హైదరాబాద్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించిన

TRINETHRAM NEWS

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్

హైదరాబాదులో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లోని

హైదరాబాద్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించిన

హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాలకు అవసరమైన ఆర్నమెంట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. విభిన్న నమూనాలతో సరసమైన రేట్లతో జువెలరీస్ సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. వినియోదారులకు అవసరమైన, విభిన్న నమూనాలు సెలెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top