జూన్ 27, 2026

WhatsApp Image 2024 10 09 at 20.59.43

TRINETHRAM NEWS

Trinethram News : 2,280 కి.మీ మేర రాజస్థాన్, పంజాబ్‌ రాష్ట్రాల్లో రూ.4,406 కోట్లతో రోడ్ల అభివృద్ధి

గుజరాత్‌లోని లోథల్ వద్ద నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు నిర్ణయం

వైబ్రంట్ విలేజ్ కార్యక్రమం కింద రోడ్లు, టెలీకాం, నీటి సరఫరా, ఆరోగ్యం, విద్య అందించే ప్రయత్నం

రూ.17,082 కోట్లతో ఫోర్టిఫైడ్ రైస్ సరఫరాకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

ఐసీడీఎస్, పీఎం పోషణ్ సహా అన్ని పథకాల ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ సరఫరా

2024 జులై నుంచి 2028 డిసెంబర్ వరకు అమలు కానున్న పథకం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page