జూలై 16, 2026

WhatsApp Image 2024 10 09 at 12.12.19

TRINETHRAM NEWS

Trinethram News : Andhra Pradesh : తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం స్వామివారు రాముని అవతారంలో హనుమంత వాహనంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు వాహన సేవను తిలకించారు. సాయంత్రం 4 నుంచి 5 వరకు స్వర్థ రథోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారికి గజ వాహనసేవ ఉండనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page