TRINETHRAM NEWS

Heavy drug seizure in Delhi, four arrested

Trinethram News : రూ.2 వేల కోట్ల విలువైన 560 కిలోల డ్రగ్స్‌ స్వాధీనం..

ఢిల్లీ పోలీసులు, ఎన్సీబీ వాళ్ళు ఢిల్లీలో ఇంటర్నేషనల్ డ్రగ్స్ సిండికేట్ ను చేధించారు.

ప్రముఖ తమిళ నిర్మాత దీని వెనుక ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Heavy drug seizure in Delhi, four arrested