Crocodile : పులిచింతల ప్రాజెక్ట్ పై మొసలి సంచారం

TRINETHRAM NEWS

Crocodile migration on Pulichintala project

Trinethram News : మాదిపాడు : 02.10.2024

తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చే సమయంలో తెల్లవారు జాము 4గం. కు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నుండి మొసలి ప్రాజెక్ట్ పైకి ఎక్కి సంచరించడం వాహన చోదకులను ఒకింత భయాందోళనకు గురిచేసింది.ప్రాజెక్టు సిబ్బంది కి తెలియచేయగా వెంటనే స్పందించి నీటిలోకి వెళ్ళేవిధంగా చేశారు. కనుక నదిలో స్నానాలకు వెళ్లేవారు, వాహనచోదకులు జాగ్రత్త వహించవలసిందిగా మనవి. ప్రాజెక్ట్ పై లైటింగ్ సరిగా లేనందున సరిచేయించవలసినదిగా కోరుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Crocodile migration on Pulichintala project

You cannot copy content of this page

Scroll to Top