TRINETHRAM NEWS

Another shock to the common man.. The prices of rice will increase

Trinethram News : Sep 30, 2024,

సామాన్యులపై మరో పిడుగు పడనుంది. ఇప్పటికే నిత్యావసరాలు, వంటనూనె, పప్పుల ధరలు పెరగడంతో ఉక్కిరిబిక్కిరవుతుండగా.. బియ్యం ధరలు షాక్ ఇవ్వనున్నాయి. ప్రస్తుతం సోనామసూరి, HMT, బీపీటీ తదితర సన్నబియ్యం రకాల ధర కిలో రూ.60-70 ఉంది. బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తేయడంతో బియ్యం రేట్లు భారీగా పెరగనున్నాయి. పారా బాయిల్డ్, బ్రౌన్ రైస్ పై ఎగుమతి సుంకాన్ని 20 నుంచి 10 శాతానికి తగ్గించడమూ ప్రభావం చూపనుంది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Another shock to the common man.. The prices of rice will increase