ఆగస్ట్ 6, 2026

IMG 20240926 WA0012

TRINETHRAM NEWS

Under the authority of Kulakacharla Mandal Rajaka Sangam

Trinethram News : Vikarabad : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీర వనిత చాకలి ఐలమ్మ 129 వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది

తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, బహుజన బిడ్డ, (చాకలి చిట్యాల ఐలమ్మ 129 వ జయంతి కులక్చర్ల మండల రజక సంఘం మండల అధ్యక్షులు అధ్యక్షులు టి రాములు జిల్లా ప్రధాన కార్యదర్శి మోత్కూర్ వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది
చాకలి ఐలమ్మ జయంతి జ్ఞాపకార్థం వ్యాసరచన పోటీలో గర్ల్స్ హైస్కూల్ బాయ్స్ హై స్కూల్ కేజీబీవీ హై స్కూల్ విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది
హైదరాబాద్ లో కోటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు రావడం మహిళలందరికీ స్ఫూర్తి రాష్ట్ర ప్రభుత్వానికి హర్షo వ్యక్తం చేస్తున్నాం
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బోల్సని భీంరెడ్డి రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బిఎస్ ఆంజనేయులు బొంరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ చాకలి ఆంజనేయులు
బీజేపీ జిల్లా నాయకులు కాటన్ పల్లి *ఆంజనేయులు డీలర్ తమ్మలి *రామచంద్రయ్య మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్ మాజీ ఎంపీటీసీ చెలిమిళ్ల ఆనందం
కార్యదర్శి సి వెంకటనర్సిములు వివేకానంద యువజన సంఘం నాయకులు గుండుమల రాజేశ్వర్ జేఏసీ జిల్లా అధ్యక్షులు గంగ్య సార్
బిజెపి జిల్లా నాయకులు గదే మహేపాల్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చిలిమిళ్ల చంద్రలింగం *గౌడ సంఘం అధ్యక్షులు మలే కృష్ణయ్య గౌడ్ ఎద్దుల సత్తయ్య గౌడ్ దళిత సంఘం నాయకులు చుక్కయ్య నాగని వెంకట్ రాములు వెంకటయ్య మ్యాజిక్ బస్సు ఇంచార్జి నర్సిములు గౌడ్ సార్
రజక సంఘం నాయకులు
గ్రామ అధ్యక్షులు మోత్కూర్ లక్ష్మయ్య ఉపాధ్యక్షులు చాకలి కృష్ణయ్య ప్రధాన కార్యదర్శి చాకలి వెంకటయ్య కార్యదర్శులు రాములు M భీమయ్య T గోపాల్ శ్రీనివాస్ సార్ భీమయ్య రాజు గోపి మహేష్ ఆంజనేయులు హనుమంతు మహిపాల్ మహిళలు మొదలగు వాళ్ళు పాల్గొనడం జరిగింది

Under the authority of Kulakacharla Mandal Rajaka Sangam

You cannot copy content of this page