WhatsApp Image 2024 09 25 at 07.12.20
“Leopard” to Kadiam Nursery Area
Trinethram News : తూర్పుగోదావరి జిల్లా
రాజమండ్రి రూరల్
ఆలమూరు,మండపేట ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన
దివాన్ చెరువు అభయారణ్యం ప్రాంతంలో గత మూడు రోజులుగా జాడ లేని చిరుత.
మంగళవారం రాత్రి కడియం నర్సరీ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారాన్ని ధ్రువీకరించిన అటవీ శాఖ అధికారులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App

2 thoughts on ““Leopard” : కడియం నర్సరీ ప్రాంతానికి “చిరుత””
Comments are closed.