జూన్ 27, 2026

WhatsApp Image 2024 09 21 at 1.04.27 PM

TRINETHRAM NEWS

Ramagundam Corporation Area Padmasali Seva Sangam President

చిప్ప రాజేశం ప్రధాన కార్యదర్శి ఆడెపు శంకర్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద వారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కొంతమంది సంఘ. విచిన్నకారులు విగ్రహం ఏర్పాటుకు ఎన్నో అవరోధాలు సృష్టించిన అందరి సహకారంతో మార్కండేయ కాలనీ చౌరస్తాలో మా కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్పడం జరిగినదని తెలియజేయడం జరిగినది. రాబోయే వారి జయంతిని ప్రభుత్వపరంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో కుల బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీ ఆడెపు శంకర్ ప్రధాన కార్యదర్శి రామగుండం కార్పొరేషన్ ఏరియా పద్మశాలి సేవా సంఘం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramagundam Corporation Area Padmasali Seva Sangam President

1 thought on “Padmasali Seva Sangam : రామగుండం కార్పొరేషన్ ఏరియా పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు

Comments are closed.

You cannot copy content of this page