జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 28 at 7.11.25 PM

TRINETHRAM NEWS

పెండింగ్‌ చలానాల చెల్లింపు.. ₹కోట్లలో ఆదాయం

ట్రాఫిక్ పెండింగ్‌ చలాన్ల చెల్లింపునకు వాహనదారుల నుంచి విశేష స్పందన వస్తోంది.

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 9.61 లక్షల చలాన్ల చెల్లింపులతో రూ.8.44 కోట్ల ఆదాయం లభించిందని రవాణా శాఖ వర్గాలు వెల్లడించాయి.

హైదరాబాద్‌ పరిధిలో 3.54 లక్షల చలాన్ల ద్వారా ₹2.62 కోట్లు, సైబరాబాద్‌ పరిధిలో 1.82 లక్షల చలాన్ల చెల్లింపు ద్వారా ₹1.80 కోట్లు, రాచకొండ పరిధిలో 93వేల చలాన్లకు ₹76.79 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.

చెల్లింపుల తాకిడితో తరచూ సర్వర్‌ హ్యాంగ్‌ అవుతోంది.

You cannot copy content of this page