TRINETHRAM NEWS

APCC massive protest near Gandhi statue in One Town

Trinethram News : విజయవాడ

నిరసనలో పాల్గొన్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

రాహుల్ గాంధీ పై అనుచిత వాఖ్యలు చేసిన బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్

వైఎస్ షర్మిలా రెడ్డి
ఏపీసీసీ చీఫ్

  • రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రతిపక్ష నేత
  • రాహుల్ గాంధీని చంపాలని బీజేపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు
  • ఇంత దారుణంగా కామెంట్స్ చేస్తున్నా మోడీ , షా లు పట్టించుకోవడం లేదు
  • ఇదంతా వారి డైరెక్షన్ లోనే జరుగుతుంది
  • ఈ దుర్మార్గాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది
  • ద్వేష పూరిత మాటలపై వెంటనే చర్యలు తీసుకోవాలి
  • ఈ దేశంలో ఎవరు తీవ్రవాదులు ?
  • ఏది తీవ్రవాదం ?
  • ఈ దేశంలో అట్టడుగు వర్గాల వాళ్ళు 90 శాతం మంది ఉన్నారు
  • వాళ్లకు అభివృద్ధి లో వాట లేదు అని చెప్పడం అని తీవ్రవాదమా ?
  • అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అని చెప్పడం తీవ్రవాదమా ?
  • ఏది తీవ్రవాదమో బీజేపీ సమాధానం చెప్పాలి
  • ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ
  • త్యాగాలు చేసింది కాంగ్రెస్ పార్టీ
  • అన్ని కులాలను,మతాలను సమానంగా చూసింది కాంగ్రెస్ పార్టీ
  • ప్రజల హక్కుల కోసం పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ
  • అన్ని మతాలకు,కులాలను సమానంగా చూసింది కాంగ్రెస్ పార్టీ
  • ఇలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి నీచంగా బీజేపీ మాట్లాడుతుంది
  • రాహుల్ గాంధీని తీవ్రవాది అంటున్నారు
  • రాహుల్ అమ్మమ్మ,నాన్న ఇద్దరు తీవ్రవాదుల చేతుల్లో బలి అయ్యారు
  • ఈ విషయం బీజేపీ కి తెలియదా ?
  • రాహుల్ గాంధీ ఈ దేశంలో ప్రేమను నింపిన నాయకుడు
  • రాహుల్ గాంధీ పేరు ఉచ్చరించే హక్కు బీజేపీ కి లేదు
  • బీజేపీ అంటే మతతత్వ పార్టీ
  • బీజేపీ మత చిచ్చు పార్టీ
  • బీజేపీ తీవ్రవాదుల పార్టీ
  • మతాల మధ్య చిచ్చుపెట్టాలి..అందులో చలి కాచుకోవాలి.ఇదే బీజేపీ సిద్ధాంతం
  • ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామనడం బీజేపీ తీవ్రవాది పార్టీ అనడానికి నిదర్శనం కాదా?
  • కేవలం అగ్ర వర్ణాలకు కొమ్ము కాయడం తీవ్రవాదం అనిపించుకోదా?
  • అణగారిన వర్గాలను తొక్కాలని బీజేపీ చూస్తుంది
  • ఈ దేశంలో రిజర్వేషన్లు గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు
  • బీజేపీ రాహుల్ గాంధీకి భయపడుతుంది
  • రాహుల్ పాదయాత్రతో ఈ దేశంలో ధైర్యం నింపాడు
  • బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ
  • బీజేపీ అంటే భారతీయ జూట పార్టీ
  • రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించింది
  • ఈ దేశంలో బీజేపీ కి మించిన వేర్పాటు వాదుల పార్టీ ఇంకోటి ఉందా ?
  • మసీదుల మీద, చర్చ్ ల మీద, క్రిస్టియన్లు, ముస్లీం ల మీద ఊచ కోత కోసిన టెర్రరిస్టు పార్టీ ఈ బీజేపీ కాదా ?
  • ముస్లీం రిజర్వేషన్లు రద్దు చేస్తాం అని చెప్పడం టెర్రరిజం అనరా?
  • ఈ దేశంలో అగ్రవర్ణాల కొమ్ము గాస్తున్నది బీజేపీ కాదా ?
  • కేవలం 10 శాతం మంది మీ తొత్తుల చేతుల్లోనే భారతీయ వ్యాపారం మొత్తం కేంద్రీకృతం కాలేదా?
  • కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి పోస్టుల్లో ఎంత మంది దళిత,గిరిజనులు ఉన్నారు ?
  • వెనుక బడిన విద్యార్థులకు స్కాలర్ షిప్స్ 40 శాతానికి ఎందుకు తగ్గించారు ?
  • ఓబీసీ విద్యార్థుల స్కాలర్ షిప్ లు ఎందుకు 15 శాతానికి తగ్గించారు ?
  • దళిత మహిళకు ప్రయోజనం చేకూర్చే కేంద్ర పథకాల నిధులను 20 శాతానికి ఎందుకు కోత పెట్టారు ?
  • 10 ఏళ్లుగా దేశ వ్యాప్తంగా దళిత గిరిజన మహిళలపై అత్యాచారాలు 15 నుంచి 32 శాతానికి ఎలా పెరిగాయి ?
  • వీటికి బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి
  • బీజేపీ నీ హెచ్చరిస్తున్నం…మర్యాదగా రాహుల్ గాంధీ కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

APCC massive protest near Gandhi statue in One Town