WhatsApp Image 2024 09 18 at 17.09.20
Allotment of Trainee IPS to Telugu States
Trinethram News : తెలుగు రాష్ట్రాలకు ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించిన కేంద్రం.
ఏపీకి దీక్ష (హరియాణా), బొడ్డు హేమంత్ (ఏపీ), మనీశా వంగల రెడ్డి (ఏపీ), సుస్మిత (తమిళనాడు).
తెలంగాణాకు మనన్ భట్ (జమ్ము కశ్మీర్), సాయి కిరణ్ (తెలంగాణ), రుత్విక్ సాయి కొట్టే (తెలంగాణ), యాదవ్ వసుంధర (ఉత్తర్ ప్రదేశ్).
ఈ నెల 20న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పొలీస్ అకాడమీలో జరగనున్న ఐపీఎస్ దీక్షాంత్ పరేడ్.

1 thought on “Trainee IPS : తెలుగు రాష్ట్రాలకు ట్రైనీ IPS ల కేటాయింపు”
Comments are closed.