WhatsApp Image 2024 09 14 at 19.24.26
Grand saffron worship to Bala Ganapati in Ward 3 of Choppadandi town
చొప్పదండి : త్రి నేత్రం న్యూస్
పట్టణం లో 3 వార్డ్ పరిధిలో నీ బాల గణపయ్య కు ఘనంగా కుంకుమ పూజలు నిర్వహించారు.స్థానిక మహిళలు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణపయ్య కు కుంకుమ పూజ నిర్వహించారు.ఈ పూజా కార్యక్రమం లో హరీష్,యశ్వంత్,వరుణ్ తేజ్,హర్ష వర్ధన్,మారుతి,వెంకటేష్, మల్లీశ్వరి, వసంత,లక్ష్మి జ్యోతి పద్మ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
