జూన్ 27, 2026

WhatsApp Image 2024 09 13 at 11.17.23 PM

TRINETHRAM NEWS

Balakrishna’s daughter presenting the donation check to CM Revanth

Trinethram News : Telangana : Sep 13, 2024,

వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎం సహాయ నిధికి అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షలు విరాళం అందించారు. బాలకృష్ణ తరపున వారి కూతురు తేజస్విని సచివాలయంలో CM రేవంత్ ను కలిసి విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి విరాళం అందించిన వారిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి, క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Balakrishna's daughter presenting the donation check to CM Revanth

1 thought on “Balakrishna’s Daughter : CM రేవంత్‌కు విరాళం చెక్కును అందజేసిన బాలకృష్ణ కూతురు

Comments are closed.

You cannot copy content of this page