TRINETHRAM NEWS

Ramagundam Task Force Police raided a poker base secretly operating in a house

మంచిర్యాల జిల్లా మందమర్రి లోనీ ఒక ఇంట్లో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై దాడి చేసిన రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు.

మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకొని రూ. 8,700/-(ఎనిమిది వేల ఏడు వందల రూపాయల) నగదు, 07 సెల్ ఫోన్లు స్వాధీనం

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బస్టాండ్ ఏరియాలోని ఒక ఇంట్లో అర్ధరాత్రి సమయంలో రహస్యంగా డబ్బులు పందెం పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాజ్ కుమార్, ఎస్ఐ ఉపేందర్ మరియు సిబ్బందితో కలిసి పేకాట స్థావరం పైన రైడ్ చేసి 07 మంది పేకాట రాయుళ్లు మరియు అక్కడే ఉన్న ఇంటి యజమాని తో కలిపి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని, 8700/- రూపాయల నగదు, 07 మొబైల్ ఫోన్లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకోవడం జరిగింది.

నిందితుల వివరాలు

1). రాచర్ల అనిల్ కుమార్ S/o. ప్రభాకర్, వయస్సు:48, కులం: వైశ్య
Occ: వ్యాపారం, R/o. మందమర్రి అంగడి బజార్.

2) రాకం సంతోష్ S/o. మల్లయ్య
వయస్సు: 37, కులం: మున్నూరు కాపు. Occ: వ్యాపారం, R/o. పాత బస్టాండ్ మందమర్రి.

3).కలకోటి శంకర్ S/o. ఐలయ్య
వయస్సు: 41, కులం: వడ్రంగి, Occ: Sccl ఉద్యోగి, R/o. శాంతి నగర్, మందమర్రి .

4).రాచర్ల రవికుమార్ S/o. శంకరయ్య, వయస్సు: 49, కులం : వైశ్య, Occ: వ్యాపారం, R/o. అంగడి బజార్, మందమర్రి.

5). జక్కని సత్యం S/o.లక్ష్మణ్
వయస్సు: 36, కులం: పెర్క, Occ: వ్యాపారం, R/o.పాత బస్టాండ్
మందమర్రి.

6).ఈగ రవికిరణ్ S/o చంద్రయ్య
వయస్సు: 45, కులం: పద్మ శాలి, Occ: వ్యాపారం, R/o. మార్కెట్ మందమర్రి

7). ఎర్రం రాజన్న S/o.బాపు
వయస్సు: 44, కులం: కుమ్మరి, Occ: వ్యాపారం, R/o. బస్టాండ్ మందమర్రి.

7 మంది సభ్యులు మరియు ఇంటి యజమాని బొరిగం వెంకటేష్ ను ప్లేయింగ్ కార్డ్స్, 8700 నగదు, 7 మొబైల్స్ , పట్టుబడిన వ్యక్తులను స్వాధీనం చేసుకున్న నగదు, మరియు పెకముక్కలను తదుపరి విచారణ నిమిత్తం మందమర్రి ఎస్ ఐ అప్పగించడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramagundam Task Force Police raided a poker base secretly operating in a house