RK Group : 13వ డివిజన్ లో ప్రతి గల్లీ గల్లీకి సమస్యను పరిష్కరించిన ఆర్కే గ్రూప్ డైరెక్టర్ కటుకు ప్రవీణ్ కుమార్

TRINETHRAM NEWS

Katuku Praveen Kumar, director of RK Group, who solved the problem of every street in 13th division

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

13 డివిజన్ విట్టల్ నగర్ లో ఆర్కే గ్రూప్ డైరెక్టర్ చేపట్టిన కరపత్రిక పంపిణీ ప్రజా సమస్య
పరిష్కార దిశలో సాగుతున్నది ఇందులో భాగంగా
బజరంగీ యూత్ గల్లీలోని ప్రజలు చేతి పంపు బోరు గత కొన్ని నెలల నుండి పని చేయడం లేదు అని,ఎన్ని సార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదు అని
ఈ యొక్క సమస్యను ఆర్కే గ్రూప్ డైరెక్టర్ కటుకు ప్రవీణ్ కుమార్ కి తెలిపిన వెంటనే, ఈ సమస్య ని అధికారులతో మాట్లాడి మున్సిపల్ పాలక వర్గం దృష్టి కి తీసుకెళ్లిన వెంటనే, వారు స్పందించి చేతి బోరుకి మరమ్మతులు చేయించి వాడుకలోకి తీసుక రావడం జరిగింది ఆ డివిజన్ ప్రజలు అనునిత్యం ప్రజల కోసం సేవలందిస్తున్న కటుకు ప్రవీణ్ కుమార్ మహిళలు డివిజన్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Katuku Praveen Kumar, director of RK Group, who solved the problem of every street in 13th division

You cannot copy content of this page

Scroll to Top