కాట్న పెళ్లిలోని ముదిరాజ్ వారి ఆధ్వర్యంలో బొజ్జ గణపతి 3 వార్షికోత్సవం సందర్భంగా

TRINETHRAM NEWS

On the occasion of the 3rd anniversary of Bojja Ganapati under the patronage of Mudiraj of Katna Pelli

చొప్పదండి : త్రి నేత్రం న్యూస్

ఈరోజు మన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కుమారుడు యోజిత్ పుట్టినరోజు సందర్భంగా వినాయకుని దగ్గర పూజలు నిర్వహించి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని పూజ కార్యక్రమం నిర్వహించి అనంతరం తాజా మాజీ కట్టెకోల తారా లక్ష్మణ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చెప్పటం జరిగినది ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కులాస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

On the occasion of the 3rd anniversary of Bojja Ganapati under the patronage of Mudiraj of Katna Pelli

You cannot copy content of this page

Scroll to Top