TRINETHRAM NEWS

The previous government messed up the liquor policy

Trinethram News : Andhra Pradesh : సొంత ఆదాయం కోసం ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు.

నాటి మద్యం పాలసీతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింది.

కొత్త మద్యం పాలసీపై కేబినెట్‌ సబ్‌ కమిటీ తొలి సమావేశం జరిగింది.

అక్టోబర్‌ 1 నుంచి కొత్త పాలసీని తెచ్చేందుకు ప్రయత్నం.

ఆరు రాష్ట్రాల్లో మద్యం పాలసీలను అధ్యయనం చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The previous government messed up the liquor policy