Central Team : ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన

TRINETHRAM NEWS

Central team visit AP today

వరద నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్ర బృందం

Trinethram News : విజయవాడ

రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం కేంద్ర బృందం పర్యటించనుంది. వరదలతో అతలాకుతలమైన కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పర్యటించి నష్టం అంచనా వేయనుంది. కాగా వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. దీనిపై కేంద్రం ఇంకా స్పందించ లేదు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Central team visit AP today

You cannot copy content of this page

Scroll to Top