TRINETHRAM NEWS

ఎన్నికల సమయంలో ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినందున జనవరి నుంచి 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలు బిల్లులు చెల్లించవద్దని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకురాలు కె.కవిత కోరారు.