WhatsApp Image 2023 12 28 at 8.00.27 AM
ఆంధ్రప్రదేశ్ లో జనవరి 1 నుంచి గ్రూప్ 1 పరీక్షల దరఖాస్తు స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 81 గ్రూప్ 1 పోస్టులకు జనవరి 1 నుంచి దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ప్రారంభం కానుందని APPSC తెలిపింది. అర్హత కలిగిన అభ్యర్దులు జనవరి 21 వరకు అప్లై చేసుకోవచ్చని స్పష్టంచేసింది.
ఏ ఏ శాఖలలో ఉన్న ఖాళీలు, అర్హతలు, వేతనాల గురించి పూర్తి వివరాలు APPSC వెబ్సైట్ లో అందుబాటులో ఉంచామని తెలిపింది.
డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, ఆర్డీఓ, మున్సిపల్ కమినర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లాంటి వివిధ రకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయని APPSC తెలిపింది.
